హనుమకొండ
వరంగల్ హంటర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న డాక్టర్ మమత (33)ను లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు ఫాదర్ ఆఫ్ కొలంబియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుండగా, 9 నెలల గర్భిణీగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

