ఏసీబీకి చిక్కిన కోర్టు సిబ్బంది

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన కోర్టు సిబ్బంది..
_జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో, జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్..
5 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది..
పాలకుర్తి సాయి చరణ్ , స్టెనోగ్రాఫర్, పున్నం రజిత, కొమ్ము సునీతలు పట్టుబడ్డారు..
సర్టిఫైడ్ కాఫీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా సిహెచ్ గోపాలరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *