ఎల్లుండి పాలకుర్తి ఆలయం మూసివేత

మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3నఉదయం 8 గంటలకు ఆలయం మూసివేయనున్నట్లు (ద్వారబంధనం) ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న, ఆలయ, ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న తెలిపారు. తిరిగి 4వ తేదీ బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం స్వామివారి దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *