జనగామ మున్సిపల్ పరిధిలో 30 వార్డులు ఉండగా.. అధికారులు వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. అధికారికంగా విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి.
1-st (జనరల్)
2-sc (జనరల్)
3-బీసీ (మహిళా)
4-బీసీ (మహిళా)
5-sc (జనరల్)
6-బీసీ (జనరల్)
7-బీసీ (మహిళా)
8-sc (మహిళా)
9-జెనరల్ (మహిళా)
10-sc (మహిళా)
11-జనరల్ (మహిళా )
12-జనరల్(మహిళా)
13-జనరల్ (జనరల్)
14-జనరల్ (జనరల్)
15-జనరల్ (జనరల్)
16-జనరల్ (మహిళా)
17-sc (జనరల్)
18-బీసీ (జనరల్)
19-జనరల్ (మహిళా)
20-బీసీ (మహిళా)
21-జనరల్ (మహిళా)
22-జనరల్ (మహిళా)
23-జనరల్
24-జనరల్ (మహిళా)
25-బీసీ (జనరల్)
26-బీసీ (జనరల్)
27-జనరల్
28-జనరల్ (మహిళా)
29-బీసీ (జనరల్)
30-జనరల్
