ఘనంగా వానకొండయ్య కల్యాణం

దేవరుప్పుల : దేవరుప్పుల మండలంలోని కడవెండి శివారు వానకొండయ్య లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. శ్రీ వాన కొండయ్య లక్ష్మీనరసింహస్వామి తలంబ్రాలను కడవెండి గ్రామ సర్పంచ్ భాషిపాక రాములు ఆధ్వర్యంలో ,ఉప సర్పంచ్, వార్డు సభ్యుల గ్రామ ప్రజల సమక్షంలో, కడవెండి అభయాంజనేయ స్వామి గుడిలో పూజ చేశారు. గ్రామ సర్పంచ్,…





