Category హెల్త్

కొబ్బరిబోండం కొంటున్నారా..?

హైదరాబాద్ : వేసవిలో ఆరోగ్యాన్నిచ్చే కొబ్బరి బొండాలను కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అనుభవజ్ఞులైన వ్యాపారులు సూచిస్తున్నారు. మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఉండి, గుండ్రంగా ఉన్న బొండాలను ఎంచుకోవాలి. బొండాన్ని ఊపినప్పుడు లోపల శబ్దం రాకూడదు; శబ్దం వస్తే నీరు తక్కువగా ఉన్నట్లు అర్థం. అలాగే బొండం పైన కొద్దిగా నల్లగా, ఎండినట్లు…

Morning Walk in Winter: శీతాకాలం.. మార్నింగ్ వాక్‌కి వెళ్లడం మంచిదేనా?

చలికాలం వచ్చిందంటే చాలా మందికి మార్నింగ్ వాక్ చేయాలా.. వద్దా.. అనే సందేహం మొదలవుతుంది. చల్లని గాలి, పొగమంచు కారణంగా బయటకు వెళ్లేందుకు కొంత వెనుకాడుతుంటారు.. శీతాకాలంలో ఉదయం వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదే. చల్లని వాతావరణం వల్ల శరీరానికి ఉత్సాహం పెరుగుతుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రోజంతా చురుగ్గా ఉండేందుకు ఇది…