హైదారాబాద్ :
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. 116 మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి.. 13న ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆప్ కండక్ట అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
