హైదరాబాద్ :
నాగచైతన్యకు తప్పిన ప్రమాదం తప్పింది. హైదరాబాద్ ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో జరిగిన ‘వృషకర్మ’ ఈవెంట్లో హీరో నాగచైతన్యకు ప్రమాదం తప్పింది. స్టేజీపై ఆయన కూర్చున్న కుర్చీ అకస్మాత్తుగా వెనక్కి విరిగిపోగా, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పట్టుకోవడంతో గాయాలు కాలేదు. ఈ ఘటనతో కంగారుపడిన అభిమానులను చూసి, చైతన్య చిరునవ్వుతో ‘తాను బాగున్నానంటూ’ సైగ చేసి స్పీచ్‌ను కొనసాగించారు.
