యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారిని శేషాద్రిని రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి ఎలాంటి అడంబరం లేకుండా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. కుత్బుల్లాపూర్ డీసీపీ గా ఉన్న శేషాద్రిని రెడ్డి.. ఐఏఎస్ ట్రైనింగ్ లో ఉన్న శ్రీకాంత్ రెడ్డి. వివాహానికి పలువురు ఉన్నత అధికారులు హాజరయ్యారు.


Inspirational to the society and its a nice initiative from them