jwalanews2026@gmail.com

jwalanews2026@gmail.com

మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ ల నియామకం

హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మున్సిపల్ ఎలక్షన్లలో ఘన విజయం సాధించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల…

జనగామ మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

జనగామ మున్సిపల్ పరిధిలో 30 వార్డులు ఉండగా.. అధికారులు వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. అధికారికంగా విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. 1-st (జనరల్)2-sc (జనరల్)3-బీసీ (మహిళా)4-బీసీ (మహిళా)5-sc (జనరల్)6-బీసీ (జనరల్)7-బీసీ (మహిళా)8-sc (మహిళా)9-జెనరల్ (మహిళా)10-sc (మహిళా)11-జనరల్ (మహిళా )12-జనరల్(మహిళా)13-జనరల్ (జనరల్)14-జనరల్ (జనరల్)15-జనరల్ (జనరల్)16-జనరల్ (మహిళా)17-sc (జనరల్)18-బీసీ (జనరల్)19-జనరల్ (మహిళా)20-బీసీ (మహిళా)21-జనరల్ (మహిళా)22-జనరల్…

Morning Walk in Winter: శీతాకాలం.. మార్నింగ్ వాక్‌కి వెళ్లడం మంచిదేనా?

చలికాలం వచ్చిందంటే చాలా మందికి మార్నింగ్ వాక్ చేయాలా.. వద్దా.. అనే సందేహం మొదలవుతుంది. చల్లని గాలి, పొగమంచు కారణంగా బయటకు వెళ్లేందుకు కొంత వెనుకాడుతుంటారు.. శీతాకాలంలో ఉదయం వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదే. చల్లని వాతావరణం వల్ల శరీరానికి ఉత్సాహం పెరుగుతుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రోజంతా చురుగ్గా ఉండేందుకు ఇది…