సాయంత్రం 6 గంటలకు సారలమ్మ రాక

వన దేవతల జాతర సందర్బంగా… మేడారం కి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.
మహా ఘట్టంలోని మొదటి ఘట్టం… ఈరోజు సాయంత్రం కన్నెపల్లి నుండి సారాలమ్మ గద్దె కి రానుంది. ఈ నేపథ్యంలో అటు పూజారులు… ఇటు వివిధ శాఖల అధికారులు తగు ఏర్పాట్లు చేసారు. గద్దెల వద్ద ఎత్తు బంగారం ఇచ్చేందుకు దేవాదాయ శాఖ అధికారులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తతెత్తకుండా సులభంగా దర్శనం జరిగేలా పోలీస్, వాలంటీర్లు, రెవిన్యూ తదితర శాఖలకు సంబందించిన అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

One comment

Leave a Reply to DrfCancel Reply

Your email address will not be published. Required fields are marked *