యువతిని మోసం చేసిన ఎమ్మెల్యే పీఏ

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిఏ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిట్యాల మండలానికి చెందిన ఓ దళిత యువతిని పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని బాధితురాలు పిర్యాదు చేసింది. మరో అమ్మాయి ఎస్ ఐ తో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. ఎంగేజ్…









