లవర్ కోసం సొంతింట్లో దొంగతనం

సిరిసిల్ల : తల్లి బంగారాన్ని అమ్మి ఇన్‌స్టాగ్రామ్ ప్రియుడికి ఖరీదైన బైక్ కొనిచ్చింది ఓ యువతి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతనిది ఎల్లారెడ్డిపేట మండలం, రాచర్ల గొల్లపల్లికి గ్రామానికి చెందిన యువకుడు. ఆ ప్రియుడు తనకు ఖరీదైన బైక్ కొని ఇవ్వాలని డిమాండ్…









