ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల మస్కా..

జనగామ : సైబర్ మోసగాళ్ల చేతిలో జనగామ ఎమ్మెల్యే మోసపోయాడు. కేంద్ర పథకం పేరుతో ఎమ్మెల్యేను మోసం చేశారు ఆ కేటుగాళ్లు. అపరిచిత ఫోన్ కాల్ ద్వారా తెలంగాణ ఆర్థికశాఖలో అదనపు కార్యదర్శి అనంత అంటూ పరిచయం చేసుకుని పల్లా రాజేశ్వర్ రెడ్డి నుంచి రూ. లక్ష కాజేశారు. “వికసిత్ భారత్” పథకం పేరుతో నిందితుడు…









