ఇద్దరు బాలికల పరార్..

కామారెడ్డి: కామారెడ్డి పట్ణణ కేంద్రంలోని బాలసదనం నుంచి ఇద్దరు బాలికలు తెల్లవారుజామున మైనర్ బాలికలు పరారయ్యారు. ఇటీవల సదనం పరారీ గోడ కూలగొట్టి కొత్తది కడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడ సందులు ఉన్నాయి. దీంతో వాటి నుంచి చక్కగా దూరి పారిపోయారు. వాళ్లు బయటకు పోయినట్లు సీసీ కెమెరాల్లో కనిపిస్తుందని అక్కడి సూపరిండెంట్ సంగమేశ్వరి తెలిపారు.…









