జనగామలో హై టెన్షన్..

చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ జనగామ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని పేర్కొంటూ ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికను రేపటికి వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీవో గోపి రామ్‌ను కలిసి ఫిర్యాదు చేస్తూ ఎన్నిక వాయిదా వేయాలని పట్టుబట్టారు.…





