IIIT బాసరలో స్టూడెంట్ సూసైడ్

బాసర : బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ ఫస్టియర్ ఈ1 (ఈసీఈ) చదువుతున్న స్టూడెంట్ బుధవారం తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుంది. తోటి విద్యార్థుల సమాచారంతో యూనివర్సిటీ అధికారులు ఆమెను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. వనపర్తి జిల్లాకు చెందిన ఈ స్టూడెంట్ సూసైడ్…








