ఐఏఎస్ కు ఘన సన్మానం
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 16 మంది అడిషనల్ కలెక్టర్లకు ‘ఐఏఎస్’ (IAS) హోదా కన్ఫర్మ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కరీంనగర్ జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గతంలో కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా పనిచేసి, ప్రస్తుతం మహాత్మా జ్యోతిబా ఫూలే విద్యాలయాల సంస్థ సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌కు ఐఏఎస్…







