మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య: ఇద్దరు యువకుల వేధింపులే కారణం

వరంగల్‌లో విషాదం – మానసిక వేధింపులతో ప్రాణాలు తీసుకున్న అనిత వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ అనిత వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. నాలుగేళ్లుగా కొనసాగిన మానసిక వేధింపులే ఈ విషాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.





