Category ఫ్లాష్

వరంగల్ లో కార్పొరేటర్ అరెస్టు

వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కలకలం. కార్పొరేటర్ శ్రీమన్నారాయణ అరెస్ట్ అయ్యాడు. ఆర్థిక లావాదేవీలు.. హత్యాయత్నంపై 2020లో కేసు నమోదైంది. గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్ అధికార పార్టీ కార్పోరేటర్ గా వ్యవహరిస్తున్న పోతుల శ్రీమన్నారాయణను హైదరాబాద్ సరూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీమన్నారాయణ వద్ద ఓ వ్యక్తి రూ.…

టాటా ఏసీ బోల్తా.. విద్యార్థులకు గాయాలు

జగిత్యాల పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తున్న టాటా ఏసీ బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులను తీసుకెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటో మల్లాపూర్‌లోని మోడల్ స్కూల్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో సుమారు 15 మంది విద్యార్థులు…

మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ

హైదరాబాద్ : మధ్యాహ్నం 2:45 గంటలకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. శ్రీకాకుళంలో ప్రారంభమైన 40 ఏళ్ల మావోయిస్ట్ ఉద్యమ చరిత్ర నేడు ICCC వేదికగా ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా నలుగురు కీలక మావోయిస్ట్ అగ్రనేతలు డీజీపీ సమక్షంలో లొంగుబాటు కానున్నారు. లొంగుబాటు కానున్న నేతలు: ఇక మావోయిస్ట్…

ఏడీఏ ఇంట్లో ఏసీబీ దాడులు

నాగర్ కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ)గా పనిచేస్తున్న సుందర్ కిరణ్ కుమార్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం ఉదయం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు మహబూబ్‌నగర్ ఏసీబీ…

కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత

కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో డిగ్రీ కాలేజీ ఆస్తుల అంశం రాజకీయంగా వేడెక్కింది. ఈ విషయంపై అధికార పార్టీ, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు–ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరియు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, కాంగ్రెస్–బీజేపీ నాయకుల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కాలేజీ…

ఏసీబీకి చిక్కిన కోర్టు సిబ్బంది

భూపాలపల్లి : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన కోర్టు సిబ్బంది.._జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో, జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్..5 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది..పాలకుర్తి సాయి చరణ్ , స్టెనోగ్రాఫర్, పున్నం రజిత, కొమ్ము సునీతలు పట్టుబడ్డారు..సర్టిఫైడ్ కాఫీ ఇచ్చేందుకు లంచం డిమాండ్…

ఇసుక అక్రమ రవాణా చేయం..

దేవరుప్పుల : జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని దాదాసాహెబ్ కాలనీ పరిధిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. కాలనీలోని వాగు నుంచి కొంతమంది వాసులు అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించిన ఎస్సై ఊర సృజన్ కుమార్ స్వయంగా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ…

లక్కీ.. జనగామ తొర్రూరు

జనగామ, తొర్రూరు : జనగామ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార Indian National Congress పార్టీ జనగామ మున్సిపాలిటీపై అధికారం సాధించింది. జనగామ మున్సిపల్ ఛైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సమాన స్థానాలు రావడంతో అధికారులు డ్రా నిర్వహించగా, అదృష్టం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారింది. వైస్ ఛైర్మన్‌గా…

మాజీ మంత్రి అరెస్టు

తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్టు కలకలం రేపింది.ఎంపీ కడియం కావ్య అక్రమంగా ఓటు ఎలా వేస్తారని ప్రశ్నిస్తూ నిరసన వ్యక్తం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు నిర్ధాక్షిణ్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీయడంతో వెంటనే పోలీసులు ఆయనను అరెస్టు చేసి పోలీస్…

జనగామలో హై టెన్షన్..

చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ జనగామ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని పేర్కొంటూ ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికను రేపటికి వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీవో గోపి రామ్‌ను కలిసి ఫిర్యాదు చేస్తూ ఎన్నిక వాయిదా వేయాలని పట్టుబట్టారు.…