కారు పల్టీ కొట్టి ఇద్దరి మృతి

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే దుర్మరణం చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నగర శివారులోని బై పాస్ రోడ్ ఫై ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో చింతల శ్రీనివాస్ నడిపే ఇటుకల బట్టిలో నాందేడ్…









